Friday, June 12, 2026
E-PAPER
Homeజాతీయంభారత షూటర్‌, కోచ్‌ జస్పాల్‌ రాణా మృతి

భారత షూటర్‌, కోచ్‌ జస్పాల్‌ రాణా మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్‌ షూటర్‌, కోచ్‌ జస్పాల్‌ రాణా మృతి చెందారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌ నుంచి తిరిగి వస్తుండగా విమానంలో అస్వస్థతకు గురయ్యారు. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ది నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ధ్రువీకరించింది. 2006 ఆసియా క్రీడల్లో జస్పాల్‌ రాణా బంగారు పతకం సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -