Thursday, September 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రజలు ఆమోదిస్తే రాజకీయాల్లోకి వస్తా: లారెన్స్‌

ప్రజలు ఆమోదిస్తే రాజకీయాల్లోకి వస్తా: లారెన్స్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆమోదిస్తే తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు కాదంటే మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ప్రజల ఆశీస్సులతో తన రాజకీయ ప్రయాణం ఎప్పుడు ప్రారంభిస్తానో త్వరలో వెల్లడిస్తానన్నారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -