Friday, June 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలునిజాంసాగ‌ర్‌లో తండ్రి, ఇద్ద‌రు చిన్నారులు గ‌ల్లంతు

నిజాంసాగ‌ర్‌లో తండ్రి, ఇద్ద‌రు చిన్నారులు గ‌ల్లంతు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగ‌ర్‌లో తండ్రీఇద్ద‌రు చిన్నారులు గ‌ల్లంతయ్యారు. వీరు సంగారెడ్డి జిల్లా నిజాంపేట‌కు చెందిన కృష్ణ‌(32)కుమార్తె అన‌న్య‌, కుమారుడు ర‌క్షిత్‌గా గుర్తించారు. ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -