Thursday, September 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఇంటర్ పాసైన మాజీ మావోయిస్టు దేవ్‌జీ

ఇంటర్ పాసైన మాజీ మావోయిస్టు దేవ్‌జీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఒకప్పుడు దండకారణ్యంలో తుపాకీ పట్టి దళాలకు నాయకత్వం వహించిన మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, సుమారు 42 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. న్యాయవాది కావాలనే తన లక్ష్యం దిశగా ఆయన తొలి అడుగు వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆయన, మధ్యలో ఆగిపోయిన చదువును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -