- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్ షూటర్, కోచ్ జస్పాల్ రాణా మృతి చెందారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ నుంచి తిరిగి వస్తుండగా విమానంలో అస్వస్థతకు గురయ్యారు. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ది నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించింది. 2006 ఆసియా క్రీడల్లో జస్పాల్ రాణా బంగారు పతకం సాధించారు.
- Advertisement -



