Monday, February 16, 2026
E-PAPER
Homeఆదిలాబాద్క్యాతన్‌పల్లి మున్సిపల్‌ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం వాయిదా

క్యాతన్‌పల్లి మున్సిపల్‌ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం వాయిదా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య మున్సిపల్‌ చైర్మన్‌, వైస్ చైర్మన్‌ల ఎన్నికల కొనసాగుతున్నది. కాగా, మంచిర్యాల జిల్లా క్యాతంపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. గడువు సమయానికి కౌన్సిలర్లు రాలేదని అధికారులు రేపటికి వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -