Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపటి నుండి వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు: ఎంపీడీఓ

రేపటి నుండి వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి 
మండలంలో గత డిసెంబర్ నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన పంచాయతీ వార్డు సభ్యులకు మొదటి విడత ఈ నెల 17 నుంచి 21 వరకు 5 రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ లక్ష్మారెడ్డి సోమవారం ఓప్రకటన విడుదల చేశారు. రెండవ విడత 24 నుంచి 27 వరకు జరుగుతాయని తెలిపారు. ఇందులో వారి పాలన వ్యవహారాలు, వారియొక్క బాధ్యతలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -