- Advertisement -
ప్రయాణ చార్జీలను సవరించాలి : సీఐటీయూ డిమాండ్
తిరువనంతపురం: కేంద్రం పెంచిన చమురు ధరలపై ప్రజాగ్రహం వ్యక్తమవుతుంది. మంగళవారం కేరళలోని తిరువనంతపురంలో ఇంధన ధరలకు వ్యతిరేకంగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) భారీ ప్రదర్శన నిర్వహించింది.ప్రజలపై భారాలు మోపటం తగదని, ప్రయాణ చార్జీలను సవరించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ అనుబంధ ఆటోరిక్షా కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బ్యానర్లు పట్టుకుని మోడీ సర్కార్, కేరళలోని యూడీఎఫ్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- Advertisement -



