- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి– ప్రభుత్వం రుపోదించిన యూరియా యాప్ ప్రకారమే ఎరువుల దుకాణదృరులు రైతులకు యూరియా సరఫరా చేస్తారని..ప్రతి రైతు యూరియా యాప్ వినియోగించాలని ఏఓ సంతోశ్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణం యందు యూరియా యాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులకు ఏఓ యూరియాను అందజేశారు.రైతులకు సరిపడా యూరియా నిల్వలున్నాయని..రైతులేవ్వరూ అందోళన చెందకుండా అవసరాల మేరకు యూరియా నమోదు చేసుకోవాలని ఏఓ తెలిపారు.ఏఈఓ రేణుకా శ్రీ, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



