Wednesday, June 17, 2026
E-PAPER
Homeకరీంనగర్టిప్పర్ అసోసియేషన్  ఆధ్వర్యంలో ఎస్ఐ మహేందర్ కుమార్ కు సత్కారం

టిప్పర్ అసోసియేషన్  ఆధ్వర్యంలో ఎస్ఐ మహేందర్ కుమార్ కు సత్కారం

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు

మండలంలోని కొయ్యుర్ నూతన ఎస్ఐగా పర్శవెన మహేందర్ కుమార్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.మంగళవారం టిప్పర్ అసోసియేషన్  ఆధ్వర్యంలో ఎస్ఐ మహేందర్ కుమార్ కు బొకే అందజేసి,శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు లకావత్ సవేందర్, ఉపాధ్యక్షుడు రమేష్,కోశాధికారి బాపు,కార్యదర్శి ఏ.రమేష్ రావు,గౌరవ అధ్యక్షుడు ఎల్లా స్వామి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -