నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ జన్మదిన సందర్భంగా తుక్కాపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జనగాం పాండు ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రసాల శేఖర్, మాజీ సర్పంచ్ నోముల మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పుట్ట వీరేష్,మాజీ ఎంపీటీసీ రసాల మల్లేశం, మాజీ ఎంపీటీసీ నల్లమాస సత్యనారాయణ గౌడ్, ఉపసర్పంచ్ రసాల లింగస్వామి,మాజీ ఉపసర్పంచ్ జైపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు కొల్లోజీ వెంకటచారి, మాజీ ఉపసర్పంచ్ మాకొలు మల్లేశం,జనగాం మహేష్, రత్నాపురం పురుషోత్తం, రత్నాపురం వెంకటేష్,ఎదునూరి చంద్రపాల్,కోలా యాదగిరి, పొట్ట సైదులు, జనగాం పాల క్రాంతి గౌడ్,అశోక్, జక్కిడి శేఖర్ రెడ్డి, మర్రి నరేందర్ రెడ్డి, పాశం నరేష్, నాలపట్ల పాండు జిల్లా శ్రీశైలం, రొండ్ల బాలయ్య,గుండబోయిన మహేష్,జనగాం స్వామి, పసుపుల మధు లు పాల్గొన్నారు.
ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



