Monday, April 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మల్లన్న జాతరకు ఏర్పాట్లు పూర్తి..

మల్లన్న జాతరకు ఏర్పాట్లు పూర్తి..

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని మలక్ చించోలిలోగల మల్లికార్జున స్వామి (మల్లన్న) ఆలయం బుధవారం రాత్రి జరిగే జాతరకు అన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం రాత్రి 8గంటలకు అంబల్ల ఊరేగింపు అనంతరం జాతర సాంస్కృతిక కార్యక్రమాలు, జాగరణ, గురువారం ఉదయం అన్నదానం కార్యక్రమం ఉంటుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -