Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓడిపోయిన అభ్యర్థులను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల

ఓడిపోయిన అభ్యర్థులను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌన్
ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో  పోటీ చేసిన అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో ఓడిపోయాన చింతకింద మురళి,చింతలపాని శ్రీనివాస్ రెడ్డి,పాము అనిత, సందుల సురేష్ లని, వారి నివాసం వద్ద, ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, డిసిసి అధ్యక్షులు,  బిర్ల ఐలయ్య, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి తో కలిసి పరామర్శించారు. అధైర్య పడవద్దు.. అండగా ఉంటామన్నారు. ఆయా వార్డుల్లో ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, ఇలా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, పార్టీ సభ్యులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -