Monday, April 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్ : డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లకై నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 కాలేజీల్లో BSc, BCom, BBAతో పాటు యానిమేషన్ వంటి ప్రత్యేక కోర్సుల్లో మొత్తం 9,260 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు మే 10లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి ఉచిత వసతి, నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ సైతం అందిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -