Saturday, June 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు రైతుల ఖాతాల్లోకి రూ.2,000..

నేడు రైతుల ఖాతాల్లోకి రూ.2,000..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం 23వ విడత నిధులను నేడు రైతుల విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుండి ప్రధాని మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. రైతులు తమ అకౌంట్ స్టేటస్ తెలుసుకోవడానికి ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ లోకి వెళ్లాలి. కుడి వైపున ఉన్న ‘Know Your Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, ‘Get Data’ పై క్లిక్ చేస్తే మీ ఖాతా వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -