Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు 
మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన కెంగర్ల చిన్న మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి గురువారం గ్రామ సర్పంచ్ కుంభాల మణెమ్మలాలయ్య చేతుల మీదుగా మృతుని కుటుంబానికి రూ.5000/-ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అల్లిపూర్ విఅర్ అర్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -