Sunday, June 21, 2026
E-PAPER
Homeజాతీయంనేడు నీట్-యూజీ 2026 రీఎగ్జామ్

నేడు నీట్-యూజీ 2026 రీఎగ్జామ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వైద్యవిద్య ప్రవేశాల కోసం ఆదివారం నీట్-యూజీ 2026 రీఎగ్జామ్ జరగనుంది. గతంలో పేపర్ లీక్ ఆరోపణలతో రద్దు అయిన పరీక్ష నేపథ్యంలో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్ష రాయనున్నారు. తెలంగాణలో 73 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్-పేపర్ విధానంలో పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -