- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శ్రీలంక-ఎ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్-ఎ ఓపెనర్ సూర్యవంశీ రెచ్చిపోయాడు. షిరాజ్ వేసిన మూడో ఓవర్లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లుతో ఏకంగా 26 పరుగులు కొట్టేశాడు. కేవలం 11 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లు సూర్యవంశీని రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే.
- Advertisement -



