Sunday, June 21, 2026
E-PAPER
Homeఆటలువైభవ్ సూర్యవంశీ రికార్డు అర్ధ శతకం

వైభవ్ సూర్యవంశీ రికార్డు అర్ధ శతకం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : శ్రీలంక-ఎ జట్టుతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌-ఎ ఓపెనర్‌ సూర్యవంశీ రెచ్చిపోయాడు. షిరాజ్‌ వేసిన మూడో ఓవర్లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లుతో ఏకంగా 26 పరుగులు కొట్టేశాడు. కేవలం 11 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు సాధించాడు. చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లు సూర్యవంశీని రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -