Sunday, June 21, 2026
E-PAPER
HomeఆటలుIND A vs SL A: ఫైనల్‌ మ్యాచ్‌.. భారత్‌ బ్యాటింగ్‌

IND A vs SL A: ఫైనల్‌ మ్యాచ్‌.. భారత్‌ బ్యాటింగ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌కు వేళైంది. మరికాసేపట్లో ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్లు దంబుల్లా వేదికగా తుది పోరులో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన శ్రీలంక భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించిది.
భారత్‌-ఎ: ప్రియాన్ష్‌, సూర్యవంశీ, రుతురాజ్‌, తిలక్‌ వర్మ, కుశాగ్ర, షెడ్గే, నిషాంత్‌, అనుకూల్‌, నిగమ్‌, అశోక్‌, యష్‌ ఠాకూర్‌.
శ్రీలంక-ఎ: డిక్‌వెల్లా, ఫెర్నాండో, నువానిడు, సదీరా, సహన్‌, రవీందు, వనుజ, షిరాజ్‌, విజయకాంత్‌, సముదిత, మథులాన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -