- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో A11 నిందితుడిగా ఉన్న నటుడు అల్లు అర్జున్, జూన్ 22న నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. ఆన్‌లైన్‌లో హాజరయ్యేందుకు కోర్టు అనుమతి నిరాకరించింది. నిందితులందరూ కోర్టులో హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది.
- Advertisement -



