- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లాలో రేగొండ మండలంలోని కోటవంచ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠ, ధ్వజస్తంభం కార్యక్రమాలు శనివారం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి మండల మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహర్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో, అష్టఐస్వర్యాలతో ఉండాలని, పాడి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.
- Advertisement -



