- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ దమ్మపేట మండల నాయకులు అశ్వారావుపేట మున్సిపల్ ఛైర్పర్సన్,డిప్యూటీ ఛైర్పర్సన్ జూపల్లి శశికళ,రమేష్ బాబు దంపతులను శనివారం సన్మానించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అత్తులూరి వెంకట రామారావు,కక్కిరాల రమేష్,పసుమర్తి వెంకటేశ్వరరావు,పెరుమాళ్ క్రిష్ణమూర్తి లు సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



