Wednesday, June 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎస్‌ఐఆర్ ప్రక్రియ చాలా సీరియ‌స్ అంశం: సీఎం రేవంత్‌రెడ్డి

ఎస్‌ఐఆర్ ప్రక్రియ చాలా సీరియ‌స్ అంశం: సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎస్‌ఐఆర్ ప్రక్రియ చాలా సీరియ‌స్ అంశమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్​ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌పై అందరూ మరింత అప్రమ‌త్తంగా ఉండాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ అవ‌గాహ‌న స‌ద‌స్సుల‌ జిల్లా రిపోర్టు తనవద్ద ఉందని, ఈ సమావేశాలు మరిన్ని జరగాలని సూచించారు. SIRపై ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యతాయుతంగా వ్యవ‌హారించ‌క‌పోతే పేదలకు అన్యాయం జ‌రుగుతుందన్నారు. పేద‌ల ఓట్లు పోతే వాళ్ల ఆధార్ కార్డు, రేష‌న్ కార్డు పోతుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -