Wednesday, June 24, 2026
E-PAPER
Homeజాతీయంకర్నూలులో బంగారం శుద్ధి కర్మాగారం ప్రారంభం

కర్నూలులో బంగారం శుద్ధి కర్మాగారం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గోల్డ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంటు విస్తరణలో భాగంగా ఇక్కడ రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్లాంటులో బంగారం శుద్ధి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను పరిశీలించారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -