- Advertisement -
నవతెలంగాణ-ఆమనగల్
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకున్నారు. బుధవారం ఉదయం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, అనిరుధ్ రెడ్డి లను ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
- Advertisement -



