Thursday, July 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ క్యాబినెట్‌ కీలక నిర్ణయం..టీచర్లకూ మధ్యాహ్న భోజనం

తెలంగాణ క్యాబినెట్‌ కీలక నిర్ణయం..టీచర్లకూ మధ్యాహ్న భోజనం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులకూ మధ్యాహ్న భోజనాన్ని అందించాలని తెలంగాణ క్యాబినెట్‌ నిర్ణయించింది. విద్యార్థులతో పాటు వారికి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. టీచర్లకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -