- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులకూ మధ్యాహ్న భోజనాన్ని అందించాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. విద్యార్థులతో పాటు వారికి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. టీచర్లకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
- Advertisement -



