Saturday, July 4, 2026
E-PAPER
Homeజాతీయంవైద్యురాలిని లైంగికంగా వేధించిన బీజేపీ నేత..

వైద్యురాలిని లైంగికంగా వేధించిన బీజేపీ నేత..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ప్రభుత్వ బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో బీజేపీ యువజన నాయకుడు అనిల్ శ్రీవాస్తవ ఒక వైద్యురాలిని లైంగికంగా వేధించి, ఆమెను కాల్చి చంపుతానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. వైద్య సిబ్బందితోనూ అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ సంఘటనపై వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిరసన తెలిపారు. పోలీసులు అనిల్ శ్రీవాస్తవ, అతని అనుచరుడిపై కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -