- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ(14) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరాడు. నాల్గో ఓవర్ వేసిన జాక్స్ స్పీన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి స్టంప్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్ లో అభిషేక్ శర్మ(43) కూడా ఔట్ అయ్యాడు. ప్రసుత్తం ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లకు భారత్ స్కోర్..66-2
కాగా, సూర్యవంశీ పురుషుల క్రికెట్‌లో భారతదేశం తరపున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచి, సచిన్ టెండూల్కర్ చిరకాల రికార్డును సునాయాసంగా బద్దలు కొట్టాడు. టెండూల్కర్ 16 సంవత్సరాల 205 రోజుల వయస్సులో ఈ ఘనతను సాధించాడు.
- Advertisement -



