Saturday, July 4, 2026
E-PAPER
Homeఆటలుముగిసిన టీమిండియా బ్యాటింగ్..ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే?

ముగిసిన టీమిండియా బ్యాటింగ్..ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే?

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లాండ్‌తో జరగుతున్న రెండో T20 మ్యాచ్‌లో భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(43), వైభవ్ (14), ఇషాన్ కిషన్ (49), శ్రేయస్ (37), తిలక్ వర్మ(24*), హర్షిత్ రాణా(6) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లు సామ్ కుర్రాన్ 3, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్ తలో వికెట్ తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -