Sunday, August 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతృణమూల్‌ నేత అనుమానాస్పద మృతి

తృణమూల్‌ నేత అనుమానాస్పద మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మమతా బెనర్జీకి సన్నిహితుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆశిష్‌ బెనర్జీ అనుమానాస్పద స్థితిలో పార్టీ కార్యాలయంలో మృతి చెందారు. ఆయన మృతదేహం కార్యాలయంలోని ఓ గదిలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాంపూర్హట్‌ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -