Tuesday, July 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిప్యూటీ సీఎంను క‌లిసిన రాయికోడ్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్

డిప్యూటీ సీఎంను క‌లిసిన రాయికోడ్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్

- Advertisement -

నవతెలంగాణ – మునిప‌ల్లి
రాష్ట్ర డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్కను సోమ‌వారం హైద‌రాబాద్ లోని త‌న ఛాంబ‌ర్ లో నారాయ‌ణ‌ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ‌రెడ్డి, రాయికోడ్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ సుధాక‌ర్ రెడ్డి, కాంగ్రెస్ నాయ‌కులు మ‌ర్యాపూర్వ‌కంగా క‌లిసి శాలువాతో స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టి అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కుఅందేలా చూడాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -