Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జేఎల్ఎంపై తక్షణమే చర్యలు చేపట్టాలి

జేఎల్ఎంపై తక్షణమే చర్యలు చేపట్టాలి

- Advertisement -
  • ఏఈ మహేశ్ కు సీపీఐ(ఎం) ఫిర్యాదు
  • నవతెలంగాణ-బెజ్జంకి
  • మండల పరిధిలోని రేగులపల్లి గ్రామ జేఎల్ఎం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని, తక్షణమే చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం మండల కేంద్రంలోని విద్యుత్ ఉప కేంద్రంలో ఏఈ మహేశ్ కు సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ రైతులతో కలిసి జేఎల్ఎంపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -