Wednesday, July 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు మీనికిట్స్ విత్తనాలు అందజేత

రైతులకు మీనికిట్స్ విత్తనాలు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాల రైతులకు మీనికిట్స్ విత్తనాలు, నీమ్ ఆయిల్ లను బుధవారం ఆయా గ్రామాల క్లస్టర్ ఏఈఓ లు అందించారు. ఈ సందర్భంగా మండలంలోని పెద్ద క్లస్టర్ ఏఈఓ ప్రవీణ్, డోన్ గావ్ క్లస్టర్ ఏఈఓ శ్రీలత, ఖండేబల్లూర్ క్లస్టర్ ఏఈఓ రూపం, నాగర్ గావ్ క్లస్టర్ ఏఈఓ సతీష్ కుమార్ లు ఆధ్వర్యంలో పెసర 4కేజిలు , కందులు 5 కేజిలు, మినుములు 5కేజిలది, వేప నునే ఒక లీటరుదా అందించారు. అవసరం రైతులు పట్టా పొందిన పాస్  పుస్తకము, ఆధార్ కార్డు జిరాక్స్ , అందించాలని తలిపారం ఆయా గ్రామాల ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -