Friday, July 10, 2026
E-PAPER
Homeక్రైమ్చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం..ఎగసిపడుతున్న మంటలు

చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం..ఎగసిపడుతున్న మంటలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూసీ సమీపంలోని డెకరేషన్‌ దుకాణంలో మంటలు చెలరేగాయి. సుమారు 10 గోదాములకు మంటలు వ్యాపించి భారీగా ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -