- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత మార్కెట్‌లో సోమవారం ఉదయం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని బలహీన సంకేతాలకు తోడు, దేశీయంగా డిమాండ్ మందగించడం పసిడి ధరల్లో ఈ మార్పునకు కారణమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,320 వద్ద ట్రేడ్ అవుతోంది.
- Advertisement -



