Monday, July 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్వల్పంగా తగ్గిన బంగారం ధర

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత మార్కెట్‌లో సోమవారం ఉదయం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని బలహీన సంకేతాలకు తోడు, దేశీయంగా డిమాండ్ మందగించడం పసిడి ధరల్లో ఈ మార్పునకు కారణమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,320 వద్ద ట్రేడ్ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -