Thursday, July 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుడ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎమ్మెల్సీ కుమారుడు..!

డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎమ్మెల్సీ కుమారుడు..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మంగళ్ హాట్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై పోలీసుల నిఘా పెట్టారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కుమారుడు భరత్తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం వీరిని మంగళ్ హాత్ పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -