Thursday, July 16, 2026
E-PAPER
Homeఆటలుటాస్ గెలిచిన ఇంగ్లాండ్..భారత్ బ్యాటింగ్

టాస్ గెలిచిన ఇంగ్లాండ్..భారత్ బ్యాటింగ్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: బ్రిటన్‌ పర్యటనలో భాగంగా కార్డిఫ్‌ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ టీంతో రెండో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(9), గిల్(10) బ్యాటింగ్ చేస్తున్నారు. నాలుగు ఓవర్లకు ఇండియా స్కోర్: 22-0. మొదటి వన్డేలో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న భారత్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -