- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఉబెర్, ఓలా, రాపిడో, జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో డ్రైవర్లు జులై 22న సమ్మెకు పిలుపునిచ్చారు. చార్జీల పెంపు, గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, కనీస చార్జీల నోటిఫికేషన్ వంటి డిమాండ్లతో ఈ బంద్ చేపట్టనున్నారు. దీనివల్ల క్యాబ్‌లు, బైక్ టాక్సీలు, ఫుడ్ డెలివరీ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది.
- Advertisement -



