- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేదేలేదని సీజేపీ స్పష్టం చేసింది. ఈ విషయంలో చర్చించేది ఏమీ లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ ప్రభుత్వం కుదరదంటే తదుపరి చర్చలకు కూడా చోటులేదని స్పష్టం చేసింది. సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ Xలో ఈ మేరకు పోస్ట్ చేశారు. దీంతో ఇవాళ ఏం జరగనుందనేది ఉత్కంఠగా మారింది.
- Advertisement -



