Wednesday, July 29, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణలో పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ..నోటిఫికేషన్లు విడుదల

తెలంగాణలో పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ..నోటిఫికేషన్లు విడుదల

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌: తెలంగాణ పోలీసు శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 7,437 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలంగాణ పోలీసు నియామక మండలి వెల్లడించింది. ఈ మేరకు నాలుగు నోటిఫికేషన్లను విడుదల చేసింది. సివిల్‌, ఏఆర్‌, స్పెషల్‌ పోలీసు, జైళ్లు, ఫైర్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

విభాగాలవారీగా ఖాళీల వివరాలు
పోలీస్ శాఖ (Police Department)
•   పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697 
•   పోలీస్ కానిస్టేబుల్ (AR): 1,052 
•   సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్): 148 
•   అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (FPB): 23 
•   రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (AR): 14 
•   రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (TGSP): 12 
•   పోలీస్ కానిస్టేబుల్‌ (SARCPL): 24 
•   పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్ – PTO): 20 
•   రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SARCPL): 3 
•   పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్ – PTO): 7 


స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)
•    కానిస్టేబుల్: 1,380
•    సబ్ ఇన్‌స్పెక్టర్: 44


అగ్నిమాపక, విపత్తు నిర్వహణ & సివిల్ డిఫెన్స్ శాఖ
•    ఫైర్ ఫైటర్: 751
•    స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 39


4. జైళ్లు & సరిదిద్దే సేవల శాఖ (Prisons & Correctional Services)
•    వార్డర్ (పురుషులు): 196
•    డిప్యూటీ జైలర్ (పురుషులు): 14
•    వార్డర్ (మహిళలు): 12
•    డిప్యూటీ జైలర్ (మహిళలు): 1

ముఖ్యమైన సమాచారం & దరఖాస్తు విధానం
•   ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించే ఖచ్చితమైన తేదీలను త్వరలో మరో ప్రకటన ద్వారా వెల్లడించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -