Monday, August 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'SIR' ఎన్యూమరేషన్‌కు నేడే లాస్ట్ ఛాన్స్?

‘SIR’ ఎన్యూమరేషన్‌కు నేడే లాస్ట్ ఛాన్స్?

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో ‘SIR’ ఎన్యూమరేషన్ ప్రక్రియ గడువు నేటితో ముగియనుంది. అధికారులు మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని చెబుతున్నారు. ఇప్పటివరకు 73.95 లక్షల మంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ఈ నెల 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. ఆ తర్వాత నెల రోజులపాటు అభ్యంతరాలు, దరఖాస్తులను స్వీకరించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -