Friday, August 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ పేరుతో గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0

‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ పేరుతో గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ఏడాది కంటే ఘనంగా గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించాలని, ఇందుకోసం కమిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ థీమ్‌తో డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0ని నిర్వహించాలని.. స్టార్టప్‌, పరిశ్రమలు సాధించిన విజయాలపై ప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -