- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతి ఏడాది మాదిరిగానే పాకిస్థాన్-ఇండియా దేశ సరిహద్దులైనా అటారీ-వాఘా బార్డర్ వద్ద ఇరు దేశాల స్వాతంత్ర్య వేడుకలు వైభవంగా జరిగాయి. పాక్-భారత్ దళాల మధ్య బీటింగ్ రిట్రీట్ ఆకట్టుకుంది. బీట్ రీట్రీట్ ను తిలకించడానికి పాక్-ఇండియా ప్రజలు భారీగా తరలించారు. దేశభక్తి పాటలతో, చిన్నారుల ఆట-పాటలతో సందడి నెలకొంది. మహిళలు జాతీయ జెండా రంగులతో కూడిన దుస్తులతో మెరిశారు.



- Advertisement -



