- Advertisement -
సినీ గీత రచయిత అనంత శ్రీరామ్
నవతెలంగాణకు11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ప్రజా సమస్యలకు తనదైన శైలిలో అక్షర రూపమిస్తూ దిగ్విజయంగా 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నవ తెలంగాణ దినపత్రికకు అభినందనలు. ప్రజల పక్షాన నిలుస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న నవ తెలంగాణ యాజమాన్యానికి, సంపాదకవర్గానికి, సిబ్బందికి, పాఠకులకు శుభాకాంక్షలు. ఇలాగే మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా.
- Advertisement -



