Monday, August 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజలకు మేలుచేసే నవతెలంగాణ

ప్రజలకు మేలుచేసే నవతెలంగాణ

- Advertisement -

11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
పటాన్‌‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌‌రెడ్డి

అద్భుతాలు, విజయాలతో ముందుకు నడుస్తున్నది తెలంగాణ. విలువలతో కూడిన జర్నలిజం చేస్తున్నది. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి సమస్యలు పరిష్కారం కావడానికి తోడ్పడుతున్నది. ఇటీవల ఢిల్లీలో ఏం జరిగిందో అందరికి తెలుసు. నీట్‌ ‌లీకేజీపై యువత స్పందించిన తీరు ఎలా ఉందో మనం చూశాం. చైతన్యంతో యువత కదిలిన తీరునూ పత్రికలు రాశాయి. ప్రజలకు అండగా ఉంటే స్పందన కచ్చితంగా వస్తుంది. ప్రజల పక్షాన ఉండే నవతెలంగాణ దినపత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -