Wednesday, August 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలులోయలో పడిన వాహనం: ముగ్గురు మృతి

లోయలో పడిన వాహనం: ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జమ్మూ-కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో కొండ ప్రాంత రహదారిపై అదుపుతప్పిన ఓ వాహనం లోయలో పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించగా,  మరో ఇద్దరు గాయపడ్డారు. థనోల్ నుండి థుబ్ గ్రామానికి వెళ్తుండగా, మలుపు వద్ద వాహన డ్రైవర్ అదుపుతప్పడంతో మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ప్రేమ్ సింగ్ (50), ఆయన భార్య తురి దేవి (45), అత్త దుర్గి దేవి (70) మరణించారని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -