Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బార్ అసోసియేషన్ అధ్యక్షునికి సన్మానం 

బార్ అసోసియేషన్ అధ్యక్షునికి సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
బార్ అసోసియేషన్ అధ్యక్షులు కుదురుపాక ప్రవీణ్ చందర్ ను కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ ఈసి మెంబర్ రాచకొండ రోజా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు, మాజీ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -